కాలుష్యరహిత గోదావరి పుష్కరాలు నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది:ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఆయుధం న్యూస్ రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి తీర కాలుష్యాన్ని,పుష్కర పనులను స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు.‘గోదావరి నదిలోకి ప్రవేశిస్తున్న కాలుష్య వ్యర్థాలు, జలాలు వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించి నివేదిక సమర్పించండని. ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారు..? భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులకు స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయండఅని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నతాధికారులకు, తూర్పు గోదావరి జిల్లా అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది గోదావరి...