ఆయుదః న్యూస్ హైదరబాద్
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ క్యాంపు కార్యాలయంలో 12 మంది మాజీ అర్చక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ‘అర్చక సంక్షేమ నిధి’ నుంచి 71.20 లక్షల రూపాయల రిటైర్మెంట్,డెత్ గ్రాట్యుటీ చెక్కులను మంత్రి స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్చకుల గ్రాట్యుటీని 4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచిందని,దేవాలయాల అభివృద్ధి,ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సురేఖ పేర్కొన్నారు.