పదవతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా విద్యార్థులకొరకు రెమిడీయల్ సమ్మర్ క్యాంపులు

పదవ తరగతి పరీక్షల్లోఫెయిల్ ఐనా విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆత్మవిశ్వాస పెంపు భవిష్యత్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధన లక్ష్యంగా వరంగల్ జిల్లాలో ప్రత్యేక సమ్మర్ క్యాంపులు జి హెచ్ ఎస్ నరేంద్రనగర్, జెడ్పీహెచ్‌ఎస్ (బాలికలు) నర్సంపేట పాఠశాలల్లో ఏర్పాటు చేయబడ్డాయి.మంగళవారం నాడు జి హెచ్ ఎస్ నరేంద్రనగర్‌ పాఠశాలలో సమ్మర్ క్యాంపును వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అధికారికంగా ప్రారంభించారు.ఈ సమ్మర్ క్యాంపులో 70 మంది విద్యార్థులు గీసుగొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, వరంగల్ ఖిలా వరంగల్ మండలాల నుండి విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత...