భక్తుల కోరికలు తీర్చే భద్రకాళి అమ్మ…
వరంగల్ : కాకతీయ కాలం నాటి చారిత్రత్మక భద్రకాళి ఆలయం అతి పురాతనమైనది. నాటి ఏకశిలా నగరము నేటి గ్రేటర్ వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయంలో భద్రకాళీ అమ్మవారు ఎనిమిది చేతులతో గంభీర రూపంలో దర్శనమిస్తారు. కాకతీయుల ఆరాధ్య దైవమైన ఈ అమ్మవారు, భద్రకాళీ చెరువు ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉన్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు కొంగు బంగారంగా విరజిల్లుతున్నారు. ఆషాడ మాసంలో శాకాంబరీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.శరన్నవరాత్రి (దసరా) నవరాత్రి ఉత్సవాలు, వసంత నవరాత్రి ఉత్సవాలు,...