AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 11:46 am Posted by : ayudam desk

మంగళగిరిలో టిడిసి మహనాడు ఉత్సవాలు ప్రారంభం

ఆయుధం న్యూస్: అమరావతి
ఆంద్రప్రదేశ్ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు 2026 ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యవర్గ అధ్యక్షుడు నారా లోకేష్‌ కలిపి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ మహనాడు కార్యక్రమంలో పార్టీ నేతు మంత్రులు ఎంపిలు ఎమ్మేల్యేలు ముఖ్యకార్యకర్తలు పాల్గోన్నారు.