యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేద పాఠశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
ఆయుధం న్యూస్ యాదగిరి గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలోని వేద పాఠశాల శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రులు కలసి వేద పాఠశాలతో పాటు, స్వామిజీ ఆలయంలో 99.55 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేద పాఠశాలకు శంకుస్థాపనకు 43.80 కోట్లరూపాయలు,కొండపై స్వామిజీ నిత్య కళ్యాణ మండపం నిర్మాణంకు రూ. 9.87 కోట్లు.వైకుంఠ ద్వారం నుండి కొండ వరకు...