విజయవాడలో బీ.ఆర్ అంబేద్కర్ కళా వేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు
ఆయుధం న్యూస్ విజయవాడ విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కళా వేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కళావేదికలో అంబేద్కర్ చిత్రపటానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.