విద్యార్థులు ప్రతినిత్యం యోగ సాధన చేయాలి.
ఆయుధం న్యూస్ వరంగల్ విద్యార్థులు ప్రతినిత్యం యోగా సాధన చేస్తే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ లయన్ చంద్రశేఖర్ ఆర్యా అన్నారుగ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి యోగ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం నాడు జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు బొలిశెట్టి కమలాకర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా మాట్లాడుతూ...