పరిశ్రమలలో ప్లాస్టిక్ వాడకం నిర్మూలించాలి

ఆయుధం న్యూస్ హన్మకొండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ, ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పురస్కరించుకొని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హనుమకొండ జిల్లాలో రాంపూర్ పరిశ్రమల సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాస్త్రవేత్త నోడల్ అధికారి బి. జీముత వాహన మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాలలో పరిశ్రమల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యత, కార్పొరేట్ పర్యావరణ బాధ్యతను ప్రోత్సహించడం,సుస్థిర పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహించడం అనే అంశాలపై...