పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం.. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షోభం.
ఆయుధం న్యూస్ హన్మకొండ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం జరుగగా రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షోభం దిశగా మారిందని వచ్చే ఐదేళ్లు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే బాధ్యత నేను తీసుకుంటానని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.వర్థన్నపేట నియోజకవర్గస్థాయి ఎస్ఐఆర్ ప్రక్రియపై బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అవగాహన కార్యక్రమం గ్రేటర్ వరంగల్ నగరం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ లో వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మేల్యే అరూరి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియ, డిజిటల్ మెంబర్‌షిప్...