పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మేల్యే అరూరి రమేష్
ఆయుధం న్యూస్ హన్మకొండ వర్ధన్నపేట నియోజకవర్గం హాసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్వహించిన పెద్దమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవ వేడుకలో ప్రత్యేక పూజలను వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి పిఎసిఎస్ మాజీ చైర్మన్ జక్కు రమేష్ గ్రామ ప్రజలు పాల్గోన్నారు.