“సే నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్
ఆయుధం న్యూస్ వరంగల్: "సే నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్ అనే నినాదంతో మాదకద్రవ్యాల నిర్మూలన, యువతలో చైతన్యం కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ నగరంలో భారీ 2K రన్ నిర్వహించారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య...