2028లో తెలంగాణ బీజేపీ అధికారం ఖాయం బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ ప్రజల ఉత్సాహం చూస్తుంటే 2028లో తెలంగాణ బీజేపీ అధికారం ఖాయమ‌ని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ అశాభావం వ్య‌క్తు చేశారు,వ‌రంగ‌ల్ మ‌హ‌న‌గ‌రంలో హన్మకొండ ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో సొమావారం నాడు నిర్శ‌హించిన‌ బిజెపి బీజేపీ బూత్ అధ్యక్షుల ‘విజయసంకల్ప సమ్మేళనంలో జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పాతల్గొన్నారు.బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందిని తెలంగాణ ఈరోజు రాష్ట్రంగా ఉందటే...