జీడబ్ల్యూఎంసీ నూతన కమిషనర్‌గా వెంకన్న బాధ్యతల స్వీకరణ
ఆయుధం న్యూస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో నూతన కమిషనర్ గా వెంకన్న ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు చారిత్రత్మక శ్రీ భధ్రకాళీ మాతను దర్శించుకొన్నారు. నూతన కమీషనర్ రాకతో మునిసిపల్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.