వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్,స్పాట్ అడ్మిషన్ల కోసం జూలై 3 చివరితేది
ఆయుధం న్యూస్ వరంగల్ 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్‌లో స్పాట్ అడ్మిషన్ల కోసం జూలై రెండవతేది నాటికి తాజా ఖాళీ సీట్ల స్థితి ప్రకారం డిప్లొమా కోర్సులలో కొన్ని సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జూలై మూడవ తేది నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తాజా ఖాళీ సీట్ల వివరాలు (02-07-2026 నాటికి) - Civil Engineering (CE) – 01 ఖాళీ సీటు - Civil Engineering (Real...