హైదరాబాద్ భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలకు. మెట్రో పేస్ 2 విస్తరణ

ఆయుధం న్యూస్ హైదరాబాద్ హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి  మనోహర్ లాల్ ఖట్టర్ కి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి కి ముఖ్యమంత్రి  విడివిడిగా లేఖలు పంపారు.ఇటీవల 2026 జూన్ 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో...