కడియం వర్సెస్ కొండా కడియం సమీక్షపై భగ్గుమన్న మంత్రి సురేఖ
కడియం వర్సెస్ కొండా కడియం సమీక్షపై భగ్గుమన్న మంత్రి సురేఖ తన పరిధి దాటి వ్యవహరించారని వ్యాఖ్య సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుపై సీరియస్ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయ చిచ్చు రగులుతూనే ఉంది. మంత్రి కొండా సురేఖకు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు అంతర్గత యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంత్రి కొండా సురేఖకు లేకుండానే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. తన నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధిపై అధికారులతో...