”అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి.. కాంట్రావర్సీల కోసం కాదు..
నా పరిధి, అధికారాలు నాకు తెలుసు.. అవి అతిక్రమించలేదు ఎమ్మెల్యేగా అధికారులను కలిసే హక్కు ఉంది.. అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి.. కాంట్రావర్సీల కోసం కాదు మంత్రి సురేఖ లేఖపై స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయుధం న్యూస్ హన్మకొండ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రికి రాసిన లేఖపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ''అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి.. కాంట్రావర్సీల కోసం కాదు.. ఒక ఎమ్మెల్యేగా, ప్రజా ప్రతినిధిగా ఏ అధికారినైనా కలిసే హక్కు నాకు...