శివనగర్ ప్రాంతాన్ని ముంపు నుంచి కాపాడుతాం.

ఆయుధం న్యూస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ మహనగరంలోని శివనగర్ ప్రాంతాన్ని ముంపు నుంచి కాపాడేందుకు మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు తెలిపారు. మంగళవారం నాడు ముంపుకు గురయ్యే ప్రాంతంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పర్యటించారు. ముఖ్యంగా 35వ డివిజన్ మైసయ్య నగర్, ఏసీ రెడ్డినగర్ ప్రాంతాల్లో పర్యటించి స్లమ్ వాటర్ డ్రైనేజ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ స్థానికంగా అండర్ డ్రైనేజీ నిర్మాణంతో దెబ్బతిన్న...