జులై 14 న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్ కు పిలుపు ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు
ఆయుధం న్యూస్ హన్మకొండ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బిసీ,ఈబిసీ SC,ST,BC,EBC విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలని,తద్వారా వారి కుటుంబాలను ఆర్థికంగా, సామాజిక ఉన్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని,ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ABVP ఆధ్వర్యంలో జూలై 14వ తేదీన రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలిపారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా...