గ్రామాల సమగ్ర అభివృద్ధే సర్పంచుల ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఆయుధం న్యూస్ వరంగల్,: గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రతి సర్పంచ్ ప్రధాన లక్ష్యంగా ఉండాలని, గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.శనివారం గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPDP) కింద సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్  సత్య శారదతో పాటు అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచులు గ్రామ ప్రజల సామాజిక, ఆర్థిక...