యువత నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొండా సురేఖ
ఆయుధం న్యూస్ వరంగల్ : వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దేశ్‌పాండే ఫౌండేషన్, దాతల సహకారంతో ఇరువై ఐదు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ను రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, దాతలు ఎన్.సి. మూర్తి, జీవన్ మూర్తి, కళాశాల ప్రిన్సిపాల్. పోశయ్య, మాజీ ప్రిన్సిపాల్ ధర్మారెడ్డి,...