SIR ప్రక్రియలో ఓటర్లకు బీఆర్ఎస్ కార్యకర్తలు సహయం చేయాలి
ఆయుధం న్యూస్ వర్థన్నపేట వర్ధన్నపేట మండలం, మున్సిపాలిటీ ఐనవోలు మండల BLA, సభ్యత్వ నమోదు సోషల్ మీడియా కార్యకర్తలతో SIR కార్యక్రమంపై సత్యం గార్డెన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫామ్స్ పూర్తి చేయడంలో ఓటర్లకు అందుబాటులో ఉండాలని బీఎల్ఏలకు సూచించారు, క్షేత్ర స్థాయిలో ఉంటూ ఓటర్లను కలిసి వారికి సాయం అందించాలని అన్నారు, వీలైనంత తొందరగా ఎన్యూమరేషన్ ఫారాల...