ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం..

ఆయుధం న్యూస్ హైదార‌బాద్ హైదరాబాద్‌లోని బల్కంపేట శ్రీ ఎల్లమ్మ తల్లి దివ్య కల్యాణ మహోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి గీతారెడ్డి తో కలిసి మంత్రి కొండా సురేఖ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాము.రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి, అనంతరం వైభవంగా జరిగిన దివ్య కల్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.అమ్మవారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మంత్రి ప్రార్థించారు. బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, అమ్మవారికి సంప్రదాయబద్ధంగా...