AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 6:16 pm Posted by : AYUDAM DAILY

భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఆయుధం న్యూస్ హైదార‌బాద్
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ (BWF Super 300 US Open)లో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.