రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురవాలని మంత్రి వరుణ యాగం

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ ఎల్ నినో పోయి రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి ,పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కొత్తకొండ వీరభద్రస్వామి వారికి 108 కలషాలతో అభిషేకం మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి మహిమ గల దేవుడనిప్రజలకు విశ్వాసం కలిగిన భగవంతుడని ఇక్కడ వరుణయగం చేయడం వల్ల ఈ ప్రాంతమంతా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని స్వామి వారికి 108 కలశలతో అభిషేకాలు చేశారు,స్వామి వారికి...