బాలగంగాధర్ జయంతి వేడుకలు

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్ గ్రేట‌ర్ వరంగల్ కాశీబుగ్గ 21 డివిజన్ తిలక్ రోడ్ లో బాలగంగాధర్ తిలక్ 170 వ జయంతి వేడుకలు తిలక్ రోడ్ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో జ‌న్మ‌దిన వేడుక‌లను నిర్వ‌హించారు. బాల గంగాధర్ తిలక్ విగ్రహానికి తిలక్ రోడ్ డెవలప్ మెంట్ కమిటీ అధ్యక్షుడు లక్కి రెడ్డి పూర్ణేందర్ రెడ్డి పూల మాలలువేసి నివాళులు అర్పించారు. బాలగంగాధర్ తిలక్ భారత దేశ స్వతంత్రి కోసం పోరాడి, దేశం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ అని కొనియాడారు.ఈ...