రెండువందల ఎకరాలు ఆయిల్ ఫామ్ పంట సాగుచేస్తే ఆ ఉరికి 5 లక్షల రూపాయలు
ఆయుధం న్యూస్ హన్మకొండ కరువు తీవ్రత ఉంటే తాగునీరు, సాగునీరు, పశుగ్రాసం పై తీవ్ర ప్రభావం పడుతుందని,ఈ ప్రభావం నుండి కొంత తట్టుకోవాలంటే రైతులు మొక్కజొన్న, పప్పుదినుసులు ముఖ్యంగా కందులు, చిరుధాన్యం తదితర ఆరుతడి పంటలు పండించేల అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభకర్ సూచించారు.హుస్నాబాద్ దగ్గరలోనే నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉంది. కాబట్టి రైతులతో తక్కువ నీటితో పండించే ఆయిల్ ఫామ్ పంట వేయించాలని ఒక ఊరిలో 100 నుంచి 200 ఎకరాలు ఆయిల్ ఫామ్ పంట వేయిస్తే ఆ...