త్వరలో… నూతన భవనంలోకి వరంగల్ ఎరువుల పరీక్ష కేంద్రం

ఆయుధం న్యూస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ నగరంలో  ఆధునిక పద్ధతిలో వ్యవసాయ ఎరువుల పరీక్ష కేంద్రాన్ని ప్రభుత్వ నూతన భవనంలోకి మారనుంది అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ  రాష్ట్రంలో రాజేంద్రనగర్ తర్వాత వరంగల్‌లో ఏర్పాటు చేసిన రెండో ఎరువుల పరీక్షా కేంద్రం (FCO ల్యాబ్) నూతన భవనాన్ని ప్రారంభోత్సవానికి అన్ని విధాలుగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్  సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పైడిపల్లి రైతు శిక్షణ కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎరువుల పరీక్షా కేంద్ర భవనాన్ని జిల్లా...