భద్రకాళి బండ్ పై పెండింగ్ పనులను పూర్తి చేయాలి:

ఆయుధం న్యూస్ వరంగల్ వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ పై పెండింగ్ పనులను పూర్తి చేసేలా చూడాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్  టి.వెంకన్న అధికారులను ఆదేశించారు.గురువారం నగర పరిధి లోని భద్రకాళి, వడ్డేపల్లి బండ్ లను క్షేత్ర స్థాయిలో సందర్శించి పూర్తి చేసిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొని వేగవంతం గా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భం గా భద్రకాళి బండ్ పై పూర్తి చేసిన పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ...