విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో చేపల కూర… ?

ఆయుధం న్యూస్ హైద‌రాబాద్ విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో చేపలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని,ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ ద్వారా ఆన్‌లైన్ చేపల విక్రయాలకు అవకాశం కల్పిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధిపై జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో మంత్రి వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 26 వేల చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని విస్తరించడంతో పాటు ఇన్సూరెన్స్, మోపెడ్‌లు, రిటైల్ ఫిష్ అవుట్‌లెట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి మూడు...