గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ నగర పార్కులు, వైకుంఠధామాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ నగరంలోని పార్కులు, వైకుంఠధామాలను పరిశుభ్రంగా, ప్రజలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని అధికారులు ఫోక‌స్ పెట్టారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు.మంగళవారం కమిషనర్ నగరంలోని పలు పార్కులు, వైకుంఠధామాలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్వహణ తీరు, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ .. హనుమకొండ బాలసముద్రం 30వ డివిజన్ లోని ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ను సందర్శించిన కమిషనర్, పార్కులో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను...