తెలంగాణలోనే రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌గా వరంగల్‌ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ఆయుధం న్యూస్ హైద‌రాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ పురోగతి, ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్, వాటి అనుబంధ సంస్థల అభివృద్ధి, అత్యాధునిక సాంకేతికత వినియోగం, మౌలిక వసతుల కల్పన, వైద్య సేవల విస్తరణ, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందిచడం మొదలైన అంశాల పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌తో కలిసి వారి కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కొండా సురేఖ‌ పాల్గొన్నారు. వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతి, ఎంజిఎం హాస్పిటల్, సికెఎం ప్రభుత్వ...