యువతకు నైపుణ్యం,ఉపాధి,అభివృద్ధియే లక్ష్యం

ఆయుధం న్యూస్ క‌రీంన‌గ‌ర్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భశాస్త్ర శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి,ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ కలిసి పాల్గొన్నారు.42 కోట్ల రూపాయ‌ల‌ వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించాను. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా గ్రామీణ...