ROB, RUB పనులను వేగవంతం చేయాలి
ఆయుధం న్యూస్ న్యూడిల్లీ వరంగల్ జిల్లాలో రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను తగ్గించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ROBలు), రైల్వే అండర్ బ్రిడ్జిలు (RUBలు), లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు పనుల పురోగతిపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య లోక్‌సభలో కీలక ప్రశ్న లేవనెత్తారు. గత ఐదేళ్లలో వరంగల్ జిల్లాలో ఆమోదించిన ROBలు, RUBలు,లెవల్ క్రాసింగ్‌ల నిర్మూలన పనుల వివరాలు, వాటి వ్యయం, నిధుల విధానం, ప్రస్తుతం పనుల పురోగతి, ఖర్చు చేసిన...