తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి

ఆయుధం న్యూస్ హైద‌రాబాద్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా లక్ష్యమ‌ని డిప్యూటి సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన 19వ ATA జాతీయ సదస్సులో పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఎన్నారైల కోసం సింగిల్-విండో విధానం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం వేగవంతమైన అనుమతులు అందిస్తామ‌ని మూసీ నదీ పునరుజ్జీవనం, ఆర్ఆర్ఆర్ నిర్మాణం, ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి ప్రధాన...