ఇక నుండి ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే అంటే…….

ఆయుధం న్యూస్ హైద‌రాబాద్ హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆగస్టు 11 నుంచి 21వ తేదీ వరకు చేపట్టనున్న స్పెషల్ మాన్సూన్ డ్రైవ్‌లో భాగంగా దోమల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మినిస్టర్ క్వార్టర్స్‌లో IEC కార్యక్రమాన్ని రాష్ట్ర ర‌వాణ బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్రారంభించారు ఈ సందర్భంగా దోమల నివారణకు ఎంటమాలజీ విభాగం ఉపయోగిస్తున్న వివిధ పరికరాలను పరిశీలించి, వాటి పనితీరును అధికారులను...