పైడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజారెడ్డి

ఆయుధం స్యూస్ వ‌రంగ‌ల్ వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజారెడ్డి పైడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు, రికార్డుల, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను పర్యవేక్షించి, ఏ ఆర్ వి, ఎ ఎస్ వి వ్యాక్సిన్ల లభ్యత, నిల్వ విధానం మరియు వినియోగాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధులను నివారణ చర్యలు చేపట్టాలి, డ్రై డే, ఫీవర్ సర్వే లు నిర్వర్తించాలి అన్నారు....