ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక‌ దిగుబడి మాజీ మంత్రి హ‌రీష్ రావు

ఆయుధం న్యూస్ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ తోటను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్ రావుఈ సందర్భంగా రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై అద్భుతమైన దిగుబడి సాధిస్తున్న రైతులను ఆయన అభినందించారు.ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో ఆయిల్ పామ్ తోటలను, అక్కడి రైతుల ఉన్నతమైన జీవనశైలిని చూసినప్పుడు.. సిద్దిపేట రైతులు కూడా ఇలాగే ఆర్థికంగా ఎదగాలని తాను బలంగా కోరుకున్నానని హరీశ్ రావు గారు గుర్తుచేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు...