అవయవ దానం ఒక గొప్ప సామాజిక బాధ్యత.

ఆయుధం న్యూస్ హన్మకొండ వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ అన్నారు.అవయవ దాన దినోత్సవం* " సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి-సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఏ.ప్రదీప్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ "మనిషి మరణించిన తరువాత కూడా మరొకరి జీవితంలో వెలుగును నింపగలగడం కంటే గొప్ప మానవతా సేవ మరొకటి ఉండదు అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి అవయవ దానం ద్వారా...