AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 12:38 pm Posted by : AYUDAM DAILY

ఆమ‌ర‌ వీరుల సైనిక స్మారకం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

ఆయుధం న్యూస్ హైద‌రాబాద్
భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా హైద‌రాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని ఆమ‌ర‌ వీరుల సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.