సంక్షేమనేది ఒక సారి ఇచ్చి ఆపేసేదికాదు అది నిరంత‌ర ప్ర‌క్రియ

ఆయుధం న్యూస్ హన్మకొండ, సంక్షేమనేది ఒక సారి ఇచ్చి ఆ ప‌థంకం ఆపేసేదికాద‌ని అది నిరంత‌ర ప్ర‌క్రియ అని ఒక ప‌థ‌కం ప్ర‌క‌టించాక అది చివ‌రి ల‌బ్దిదారునికి చేరేవ‌ర‌కు ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం హ‌యంలో కొన‌సాగుతుంద‌ని అన్నారు. కొంత మందికి ఇచ్చి ఆ ప‌థ‌కాన్ని ఆపేసేద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేద‌న్నారు. హన్మకొండ జిల్లా అంత‌ట భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. వాడ‌వాడ‌ల‌లో జాతీయ ప‌తాకాన్ని రేప‌రేప‌లాడింది. హన్మకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు....