ఓటర్ల జాబితాలో పేరు లేని వారు, కొత్తగా ఓటరు నమోదు కోసం వచ్చే నెల 16వరకు అవకాశం

ఆయుధం న్యూస్ హన్మకొండ ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026)లో భాగంగా 01-10-2026 అర్హత తేదీగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఐఆర్ ఓటర్ల ముసాయిదా జాబితా పై అధికారులు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో ముసాయిదా...