టిపిసిసి క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుకు మంత్రి కొండా సురేఖ వివరణ
ఆయుధం న్యూస్ హైదరాబాద్ తెలంగాణ దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి మంత్రి కొండా జురేఖ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా "కొండా" కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు చేసుకున్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా, కొండా సురేఖ స్వస్థలమైన గీసుకొండతో తనకున్న ప్రత్యేక అనుబంధంతో, అక్కడి అభిమానులు, కార్యకర్తలు నిర్వహించిన నా జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా నా కూతురు కొండా సుస్మితా పటేల్ పాల్గొన్నది.ఈ సందర్భంగా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన స్వంత...