టీచర్ హత్య ఘటనపై నిరసన.. షైన్ స్కూల్స్ ఆధ్వర్యంలో టీచర్స్ ప్రొటెక్షన్ ర్యాలీ
ఆయుధం న్యూస్ హన్మకొండ, టీచర్ హత్య ఘటనపై తీవ్ర ఆందోళన.. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి రూపారెడ్డి ఉపాధ్యాయురాలు హత్యకు గురైన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగం పెరగకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని షైన్ స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్స్ ప్రొటెక్షన్ ర్యాలీలో వక్తలు అన్నారు. ఈ సందర్భంగా షైన్ స్కూల్స్ చైర్మన్ ముగలా కుమార్ యాదవ్, మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై దాడులు, హింసాత్మక ఘటనలు సమాజానికి ఆందోళన కలిగించే అంశాలని పేర్కొన్నారు. విద్యార్థులు డ్రగ్స్‌కు బానిస కాకుండా తల్లిదండ్రులు,...