రూపరెడ్డి ఫ్యామిలీకి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: సుందర్ రాజ్ యాదవ్
ఆయుధం న్యూస్ హనుమకొండ టీచర్స్ కు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలనీ మాస్టర్ జి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ,కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.నల్గొండ నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపరెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ హనుమకొండలోని అదాలత్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, టీచర్స్ పాల్గొన్నారు. రూపారెడ్డి మరణం కాదు.విద్యావ్యవస్థకు హెచ్చరిక అని ముక్తకంఠంతో ప్రైవేట్ టీచర్స్ ఖండించారు. మాస్టర్...