సంచార జాతులకు సంబంధించిన సమస్యలను పరిష్కారిస్తాం
ఆయుధం న్యూస్ హన్మకొండ సంచార జాతులకు సంబంధించిన సమస్యలను తెలియజేసినచో వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.హన్మకొండ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె. రంగారెడ్డి ఆధ్వర్యంలో సంచార జాతుల విముక్తి ఉత్సవం సందర్భంగా సోమవారం హనుమకొండలోని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారుఈ సందర్భంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, అంబేద్కర్ చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్...