కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి పదవీ బాధ్యతల స్వీకరణ

ఆయుధం న్యూస్ హన్మకొండ:కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి శనివారం హన్మకొండలోని KUDA కుడా కార్యాలయంలో అట్టహాసంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, అభిమానులు హాజరై గుండు సుధారాణికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కుడా అధికారులు, సిబ్బంది, వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.కుడా...