ఆయుధం న్యూస్ హైదరాబాద్
నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు.రాహుల్ గాంధీ.. నల్ల టీషర్ట్ వేసుకొని పార్లమెంట్‌కు వెళ్లొచ్చు…కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్‌లతో అసెంబ్లీకి వెళ్ళొద్దా? అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు.దింతో అసెంబ్లీ ఆవరణ గేటు ముందు గందరగోళం ఏర్పడింది.అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద వందలాది మంది పోలీసులతో అడ్డుకొని, అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడుపుతారా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ప్రశ్నించారుఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజా పాలన? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
