మట్టి విగ్రహాలను పూజించాలి

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ఆధ్వర్యంలో వినాయక విగ్రహాలు పంపిణి కార్యక్రమం పురస్కరించుకొని కుడా చైర్మన్ గుండు సుధారాణి, గోడ పత్రికలను, మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా సుధారాణి  మాట్లాడుతూ ప్రజలందరు మట్టి మరియు సహజ రంగులతో చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ప్లాస్టర్ అఫ్ పారిస్ , రసాయన రంగులతో చేసిన విగ్రహాలను తయారు చేసే పద్ధతిని నిషేధించి, మట్టి, సహజ రంగులతో చేసిన విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో...